గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి
ABN , First Publish Date - 2021-10-14T05:46:04+05:30 IST
దసరా ఉత్సవాల్లో భాగంగా బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారు బుధవారం గజలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.
దసరా ఉత్సవాల్లో భాగంగా బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారు బుధవారం గజలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఏడో రోజు అమ్మవారిని లక్ష గాజులతో శోభాయమానంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
- మహారాణిపేట