ఘనంగా ‘పవన్‌’ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-09-03T06:25:42+05:30 IST

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాయకరావుపేట మెయిన్‌ రోడ్డులోని పార్టీ కార్యా లయం ఎదుట పార్టీ నాయకులు, జీసీఆర్‌ ఫౌండేషన్‌ అధినేత గెడ్డం బుజ్జి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌ కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు.

ఘనంగా ‘పవన్‌’ జన్మదిన వేడుకలు
పాయకరావుపేటలో కేక్‌ కట్‌చేస్తున్న గెడ్డం బుజ్జి, తోట నగేష్‌

పాయకరావుపేట, సెప్టెంబరు 2 : సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.  పాయకరావుపేట మెయిన్‌ రోడ్డులోని పార్టీ కార్యా లయం ఎదుట పార్టీ నాయకులు, జీసీఆర్‌ ఫౌండేషన్‌ అధినేత గెడ్డం బుజ్జి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌ కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. అనంతరం  శాఖా గ్రంథాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన కార్య క్రమంలో కొవిడ్‌ సమయంలో విశేష సేవ లందిం చిన  35 మందిని సత్కరించారు.  డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ గెడ్డం కన్నబాబు,  నాయకులు గెడ్డం చైతన్య, పల్లి దుర్గారావు, బోడపాటి శివదత్‌, నారపురెడ్డి పద్మ, జగ్గన్నదొర, ఆచంట దొర, దేవవరపు రఘు తదిత రులు పాలొన్నారు.

  

Updated Date - 2021-09-03T06:25:42+05:30 IST