సంపత్‌ వినాయకుడిని దర్శించిన మిజోరం గవర్నర్‌

ABN , First Publish Date - 2021-11-02T06:51:28+05:30 IST

నగరంలోని ఆశీల్‌మెట్ట వద్ద కొలువుదీరిన సంపత్‌ వినాయకుడిని సోమవారం ఉదయం మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు దంపతులు దర్శించుకుని పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సంపత్‌ వినాయకుడిని దర్శించిన మిజోరం గవర్నర్‌
పూజల్లో పాల్గొన్న మిజోరం గవర్నర్‌ హరిబాబు దంపతులు

సిరిపురం, నవంబరు 1: నగరంలోని ఆశీల్‌మెట్ట వద్ద కొలువుదీరిన సంపత్‌ వినాయకుడిని సోమవారం ఉదయం మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు  దంపతులు దర్శించుకుని పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి అభిషేకాన్ని తిలకించారు. అనంతరం హరిబాబుకు వేదాశీర్వచనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌ టీఆర్‌ చోళన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T06:51:28+05:30 IST