కనకమహాలక్ష్మికి స్వర్ణ పుష్పార్చన
ABN , First Publish Date - 2021-08-25T05:46:24+05:30 IST
శ్రావణ మంగళవారం సందర్భంగా శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. అనంతరం లక్ష్మీ హోమం, కుంకుమార్చన జరిగాయి.

మహారాణిపేట శ్రావణ మంగళవారం సందర్భంగా శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. అనంతరం లక్ష్మీ హోమం, కుంకుమార్చన జరిగాయి. పెద్దసంఖ్యలో భక్తులు పూజలు, హోమంలో పాల్గొన్నారు.