సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దృష్టికి చెరకు రైతులు, కార్మికుల సమస్యలు

ABN , First Publish Date - 2021-11-26T06:27:51+05:30 IST

జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితి, చెరకు రైతులు, కార్మికుల సమస్యలను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకు వెళ్లి నట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌ తెలిపారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దృష్టికి  చెరకు రైతులు, కార్మికుల సమస్యలు
లక్ష్మీనారాయణతో మాట్లాడుతున్న నగేష్‌

పాయకరావుపేట, నవంబరు 25 : జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితి, చెరకు రైతులు, కార్మికుల సమస్యలను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకు వెళ్లి నట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌ తెలిపారు.  ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడులో గురువారం లక్ష్మీనారాయణను కలిసి తాండవ, ఏటికొప్పాక, గోవాడ చక్కెర కర్మాగారాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించామన్నారు. దీనిపై స్పందించి ఆయన త్వరలో జిల్లాలో చక్కెర కర్మాగారాలను సందర్శిస్తానని హామీ ఇచ్చారని నగేష్‌ చెప్పారు.

Updated Date - 2021-11-26T06:27:51+05:30 IST