పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

ABN , First Publish Date - 2021-12-28T06:25:00+05:30 IST

ప్రయాణికుల సౌకర్యార్ధం పలు రైళ్లకు అదనపు కోచ్‌లు జత చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం తెలిపారు.

పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

విశాఖపట్నం, డిసెంబరు 27: ప్రయాణికుల సౌకర్యార్ధం పలు రైళ్లకు అదనపు కోచ్‌లు జత చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం తెలిపారు. ఈ నెల 30న విశాఖ-గాంధీథాం(18503), విశాఖ-కొల్లాం(18567),  31న విశాఖ-అమృతసర్‌(20807), గాంధీథాం-విశాఖ(18504), కొల్లాం-విశాఖ(18568), జనవరి 2న అమృతసర్‌-విశాఖ(20808) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనంగా ఒక స్లీపర్‌ క్లాసు కోచ్‌ను జత చేయనున్నారు. 


Updated Date - 2021-12-28T06:25:00+05:30 IST