ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
ABN , First Publish Date - 2021-06-02T15:50:49+05:30 IST
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్..
కొయ్యూరు(విశాఖపట్నం): ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతితోపాటు 7,8 తరగతుల మిగులు సీట్లు ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కొయ్యూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు కోరారు. లాటరీ పద్ధతిలో ప్రవేశం పొందేందుకు బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.