‘డయల్‌ యువర్‌ మేయర్‌’కు 26 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2021-08-10T05:34:35+05:30 IST

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ మేయర్‌ కార్యక్రమానికి 26 ఫిర్యాదులు, ‘స్పందన’కు 41 ఫిర్యాదులు వచ్చాయి.

‘డయల్‌ యువర్‌ మేయర్‌’కు 26 ఫిర్యాదులు
ఫిర్యాదులను స్వీకరిస్తున్న మేయర్‌, కమిషనర్‌

వెంకోజీపాలెం, ఆగస్టు 9: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ మేయర్‌ కార్యక్రమానికి 26 ఫిర్యాదులు, ‘స్పందన’కు 41 ఫిర్యాదులు వచ్చాయి. మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజనతో కలిసి నగరవాసుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మూడు రోజుల్లోగా ఆయా సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు వారు ఆదేశించారు.


Updated Date - 2021-08-10T05:34:35+05:30 IST