నవంబరు 21న జోనల్‌ బాడీబిల్డింగ్‌ పోటీలు

ABN , First Publish Date - 2021-10-07T06:01:24+05:30 IST

నవంబరు 21న జోనల్‌ బాడీబిల్డింగ్‌ పోటీలు

నవంబరు 21న జోనల్‌ బాడీబిల్డింగ్‌ పోటీలు
బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న నిర్వాహకులు

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురంలో నవంబరు21న రోయల్‌ స్క్యాడ్‌ ఆధ్వర్యంలో జోనల్‌స్థాయి బాడీబిల్డింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శ్రీకాంత్‌రెడ్డి, నందిగాం కోటి తెలిపారు. బుధవారం ఇచ్ఛాపురంలో  సీడాప్‌ చైర్మన్‌ సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి,కౌన్సిలర్‌ సాడి సుగ్గు ప్రేంకుమార్‌రెడ్డి పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.  

 

Updated Date - 2021-10-07T06:01:24+05:30 IST