సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-07-13T05:25:34+05:30 IST

సమస్యలు పరిష్కరించండి

సమస్యలు పరిష్కరించండి
శ్రీకాకుళం, రాజాం, పలాస తహసీల్దార్‌ కార్యాలయాలు ఎదుట నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలు

- జిల్లా వ్యాప్తంగా వీఆర్‌ఏల నిరసన

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఆ సంఘ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అర్హులకు ఉద్యోగోన్నతి కల్పించాలని, డీఏల పెంచాలని, రూ.21 వేలు వేతనం చెల్లించడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘ నేతలు డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలను అందించారు.

- ఆంధ్రజ్యోతి బృందం


 

Updated Date - 2021-07-13T05:25:34+05:30 IST