హరికృష్ణకు నివాళి

ABN , First Publish Date - 2021-08-30T04:46:35+05:30 IST

సినీనటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఘన నివాళి అర్పించారు. నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

హరికృష్ణకు నివాళి
హరికృష్ణ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు


టెక్కలి, ఆగస్టు 29: సినీనటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఘన నివాళి అర్పించారు. నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్‌ఎల్‌ నాయుడు, పోలాకి చంద్రశేఖర్‌, మామిడి రాము తదితరులు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-08-30T04:46:35+05:30 IST