చెత్త తరలింపు అడ్డగింత

ABN , First Publish Date - 2021-12-09T05:07:24+05:30 IST

తమ గ్రామం పరిధిలో చెత్త పోయడం తగ దని టీకే రాజపురం గ్రామస్థు లు నిరసన తెలిపారు.

చెత్త తరలింపు అడ్డగింత
చెత్తతో వచ్చిన ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు:

  టీకేరాజపురం గ్రామస్థుల నిరసన

పాలకొండ:తమ గ్రామం పరిధిలో చెత్త పోయడం తగ దని టీకే రాజపురం గ్రామస్థు లు నిరసన తెలిపారు. బుధ వారం పాలకొండ పట్టణంలో ని చెత్తను ట్రాక్టర్లతో  టీకేరాజ పురం సమీపంలో వేయడంతో ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఇక నుంచి ఇక్కడ చెత్తవేస్తే సహించేది లేదని ఆగ్రహించా రు. కమిషనర్‌ వచ్చి సమా ధానం చెప్పే వరకూ ట్రాక్ట ర్లను కదలనీయబోమని తెలిపారు.  చెత్తను వేరే ప్రాంతానికి తరలిం చాలని స్పష్టంచేశారు. ఎస్‌ఐ సీహెచ్‌ ప్రసాద్‌ హామీతో ఆందోళన విరమించారు.





Updated Date - 2021-12-09T05:07:24+05:30 IST