ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2021-10-22T04:54:46+05:30 IST

కోర్టుల ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహా యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.శ్రీలక్ష్మి అన్నారు. గురువారం న్యాయవాదులతో కలిసి ‘ఇంటింటికి న్యాయసేవలు’ కార్యక్రమం నిర్వహించారు.

ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోండి

కోటబొమ్మాళి, అక్టోబరు 21: కోర్టుల ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.శ్రీలక్ష్మి అన్నారు. గురువారం న్యాయవాదులతో కలిసి ‘ఇంటింటికి న్యాయసేవలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్‌ఆదాలత్‌ల ద్వారా రాజీ పడదగ్గ సివిల్‌, క్రిమినల్‌ కేసులను సుల భంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయవాడులు డి.నరసింహ మూర్తి, పల్లి వాసుదేవరావు, చింతాడ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-22T04:54:46+05:30 IST