యువకుడి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-07-31T05:32:24+05:30 IST
మం దస గౌడవీధికి చెందిన ఓ యువకుడు కుటుంబ కల హాలతో విరక్తి చెంది బొడ్డపాడు సమీపంలోని యాపోడు చెరువు జంక్షన్ వద్ద రైల్వేట్రాక్‌పై ఆత్మ హత్యాయత్నానికి శుక్రవా రం సిద్ధమయ్యాడు.
ప్రాణాలు కాపాడిన బొడ్డపాడు సర్పంచ్
పలాస రూరల్: మం దస గౌడవీధికి చెందిన ఓ యువకుడు కుటుంబ కల హాలతో విరక్తి చెంది బొడ్డపాడు సమీపంలోని యాపోడు చెరువు జంక్షన్ వద్ద రైల్వేట్రాక్‌పై ఆత్మ హత్యాయత్నానికి శుక్రవా రం సిద్ధమయ్యాడు. దూరం నుంచి గమనించిన బొడ్డపా డు సర్పంచ్ తామాడ మదన్ అప్రమత్తమై ఆ యువకుడ్ని ట్రాక్‌పై నుంచి పక్కకు తీసుకు వచ్చి జీవి తంపై అవగాహన కల్పించా డు. కష్టసుఖాలు తెలుసుకొని ముందుకుసాగాలని, కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవడం సమంజసంకాదని అవగాహన కల్పించి ఆయన ప్రాణాలను కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబసభ్యులతో పాటు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సర్పంచ్ మదన్‌ను అభినందించారు.