శ్రీకాకుళం బస్‌ స్టేషన్ వద్ద ఎంపీ రామ్మోహన్ ధర్నా

ABN , First Publish Date - 2021-10-20T13:31:46+05:30 IST

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడికి నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్ కొనసాగుతోంది.

శ్రీకాకుళం బస్‌ స్టేషన్ వద్ద ఎంపీ రామ్మోహన్ ధర్నా

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడికి నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా బస్సు స్టేషన్ వద్ద ఎంపీ రామ్మోహన్ నాయుడు ధర్నాకు దిగారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, పోలీసుల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. 

Updated Date - 2021-10-20T13:31:46+05:30 IST