జాతీయ కబడ్డీ పోటీలకు రాజేష్ ఎంపిక
ABN , First Publish Date - 2021-12-27T04:58:57+05:30 IST
మందస మండలంలోని లింబుగాం గ్రామానికి చెందిన మద్దిల రాజేష్ ఉత్తరాఖండ్‌లో బుఽధవారం నుంచి జరిగే జాతీయ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు రాష్ట్ర జట్టు తరఫున ఎంపికయ్యాడని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఎ.చిరంజీవి తెలిపారు.

హరిపురం: మందస మండలంలోని లింబుగాం గ్రామానికి చెందిన మద్దిల రాజేష్ ఉత్తరాఖండ్‌లో బుఽధవారం నుంచి జరిగే జాతీయ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు రాష్ట్ర జట్టు తరఫున ఎంపికయ్యాడని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఎ.చిరంజీవి తెలిపారు. రాజేష్ ఎంపికావడంతో గ్రామస్థులతోపాటు జిల్లా కబడ్డీ కోచ్ సార రవికుమార్ అభినందించారు.