పెట్రోల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-06-22T05:24:58+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమ వారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో పెట్రో ల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలపై నిరసన తెలిపారు.

పెట్రోల్‌ ధరలు తగ్గించాలి

పలాస రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలను  తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమ వారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో  పెట్రో ల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలపై నిరసన తెలిపారు. అనం తరం డీటీ వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో  నాయకులు ఎన్‌.గణపతి, సీహెచ్‌ వెంకటరమణ, చాపర వేణుగోపాల్‌  పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-06-22T05:24:58+05:30 IST