రికార్డుల నిర్వహణ మెరుగుపరచండి

ABN , First Publish Date - 2021-12-09T05:10:41+05:30 IST

సచివాలయాల్లో రికార్డుల నిర్వహణలో మెరుగుపరుచుకోవాలని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలి పారు.

రికార్డుల నిర్వహణ మెరుగుపరచండి
రికార్డులు పరిశీలిస్తున్న లక్ష్మీపతి


కవిటి: సచివాలయాల్లో రికార్డుల నిర్వహణలో మెరుగుపరుచుకోవాలని జడ్పీ సీఈవో  బి.లక్ష్మీపతి తెలి పారు. బుధవారం  శిలగాం,  లండిపుట్టుగ, కపాసకుద్ది సచివాలయాల్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.  కార్యక్రమంలో ఈఓపీఆర్‌డీ శివాజీ పాణిగ్రాహి  పాల్గొన్నారు.  


Updated Date - 2021-12-09T05:10:41+05:30 IST