ఆకట్టుకున్న బొమ్మలకొలువు

ABN , First Publish Date - 2021-10-15T05:22:09+05:30 IST

విజయ దశమి వేడుకల సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఇంటిలో గురువారం ఏర్పాటు చేసిన బొమ్మలకొలువు ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న బొమ్మలకొలువు
బొమ్మలను ఏర్పాటు చేసిన దృశ్యం

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: విజయ దశమి వేడుకల సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఇంటిలో గురువారం ఏర్పాటు చేసిన బొమ్మలకొలువు ఆకట్టుకుంది. సర్వ దేవతలు, అవతారాలకు సంబంధించిన ప్రతిమలను ఏర్పాటుచేశారు. ఈ బొమ్మలకొ లువును ప్రజలు తిలకించారు.  

 

Updated Date - 2021-10-15T05:22:09+05:30 IST