క్రికెట్‌ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

ABN , First Publish Date - 2021-11-24T05:19:53+05:30 IST

ఇచ్ఛాపురం ఏపీ ఆదర్శపాఠశాలకు చెందిన ముగ్గురు ఎంపీసీ విద్యార్థులు జిల్లా స్థాయి అండర్‌-16 క్రికెట్‌ పోటీలకు ఎంపికయ్యారు.

క్రికెట్‌ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు
విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం


ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం ఏపీ ఆదర్శపాఠశాలకు చెందిన ముగ్గురు ఎంపీసీ విద్యార్థులు జిల్లా స్థాయి అండర్‌-16  క్రికెట్‌ పోటీలకు  ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన ధనరాజ్‌, ఆకాష్‌, గోపిరెడ్డిలకు ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు సుధాకర్‌  పాల్గొన్నారు. 


 


Updated Date - 2021-11-24T05:19:53+05:30 IST