ఓటు హక్కు కల్పించండి సారూ..!

ABN , First Publish Date - 2021-02-02T05:05:42+05:30 IST

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నాం.. ఇప్పుడు ఓటు లేదంటున్నారని పేర్కొంటూ పలువురు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

ఓటు హక్కు కల్పించండి సారూ..!
ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపున్న దృశ్యం


 శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 1: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నాం.. ఇప్పుడు ఓటు లేదంటున్నారని పేర్కొంటూ పలువురు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. సోమవారం సమీక్ష సమావేశానికి వచ్చిన ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌కు కనిపించేలా కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్ద నరసన్నపేటకు చెందిన కొందరు నిరసన చేపట్టారు. 

 


Updated Date - 2021-02-02T05:05:42+05:30 IST