ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులు
ABN , First Publish Date - 2021-10-30T04:54:44+05:30 IST
జన శిక్షణ సంస్థాన్ నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కోర్సులు అందిస్తున్నట్టు సంస్థ ఇన్‌చార్జి డైరెక్టర్ హరీష్ శుక్రవారం తెలిపారు.
దాసన్నపేట: జన శిక్షణ సంస్థాన్ నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కోర్సులు అందిస్తున్నట్టు సంస్థ ఇన్‌చార్జి డైరెక్టర్ హరీష్ శుక్రవారం తెలిపారు. ఆసక్తి గల వారు 08922-222229, 99483 40591, 95154 46659 నెం బర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు జీయర్ కాంప్లెక్స్‌లో కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.