చీపురుపల్లి మాజీ సర్పంచ్‌ ప్రభాకరరావు మృతి

ABN , First Publish Date - 2021-05-06T05:03:20+05:30 IST

మండలంలోని చీపురుపల్లి మాజీ సర్పంచ్‌ చాపర ప్రభాకరరావు (45) కరోనా వ్యాధితో బుధవారం మృతి చెందినట్లు వైద్యాధికారి ప్రసాదరెడ్డి తెలిపారు. నాలుగు రోజుల కిందట కరోనా సోకడంతో రాగోలు జెమ్స్‌కు తరలించారన్నా రు. పరిస్థితి విషమించి మృతి చెందారన్నారు.

చీపురుపల్లి మాజీ సర్పంచ్‌ ప్రభాకరరావు మృతి
ప్రభాకరరావు (ఫైల్‌ఫొటో)

మెళియాపుట్టి: మండలంలోని చీపురుపల్లి మాజీ సర్పంచ్‌ చాపర ప్రభాకరరావు (45) కరోనా వ్యాధితో బుధవారం మృతి చెందినట్లు వైద్యాధికారి ప్రసాదరెడ్డి తెలిపారు. నాలుగు రోజుల కిందట కరోనా సోకడంతో రాగోలు జెమ్స్‌కు తరలించారన్నా రు. పరిస్థితి విషమించి మృతి చెందారన్నారు. ప్రభాకరరావు ఒకసారి ఎంపీటీసీ సభ్యుడిగా, స ర్పంచ్‌గా వ్యవహరించి పంచాయతీ అభివృద్ధికి విశేషంగా పాటుపడ్డారు. ఈయన మృతి చెందిన విష యం తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి, సర్పంచ్‌ ఈశ్వరరావు, టీడీపీ నాయకులు పొట్నూరు రాజు, ఐ.కృష్ణారావు తదితరులు సంతాపం వ్యక్తంచేశారు. 

 

 

Updated Date - 2021-05-06T05:03:20+05:30 IST