నేడు జిల్లా స్థాయి క్విజ్‌ పోటీలు

ABN , First Publish Date - 2021-12-10T05:07:29+05:30 IST

హరిపురం హైస్కూల్‌లో హెచ్‌ఎంల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి క్విజ్‌పోటీలు నిర్వహించనున్నట్టు హెచ్‌ఎం నగిరి తారకేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు జిల్లా స్థాయి క్విజ్‌ పోటీలు

హరిపురం: హరిపురం హైస్కూల్‌లో  హెచ్‌ఎంల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి క్విజ్‌పోటీలు నిర్వహించనున్నట్టు హెచ్‌ఎం నగిరి తారకేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల 10న జరగాల్సిన ఈ పోటీలు తుఫాన్‌ కారణంగా వాయిదాపడిందన్నారు. హై స్కూల్‌ స్థాయి విద్యార్థులకు ఒక్కో గ్రూప్‌నకు ఐదుగురు సభ్యులు చొప్పున ఒక పాఠశాల నుంచి మూడు గ్రూపులు మాత్రమే పాల్గొనాలన్నారు. మొదట స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి గెలుపొందిన గ్రూపులు క్విజ్‌పోటీలు పొల్గొంటాయన్నారు. వివరాలకు 9704570141, 9494693401 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2021-12-10T05:07:29+05:30 IST