మహిళలకు రక్షణగా దిశ యాప్‌

ABN , First Publish Date - 2021-03-22T04:59:58+05:30 IST

దిశ యాప్‌ మహిళలకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుం దని దిశ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పె క్టర్‌ ప్రభావతి తెలిపారు.

మహిళలకు రక్షణగా దిశ యాప్‌
మహిళలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: దిశ యాప్‌ మహిళలకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుం దని దిశ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పె క్టర్‌ ప్రభావతి తెలిపారు. దిశ యాప్‌పై శ్రీకాకుళం నగ రంలో ఆదివారం మహిళలకు అవగా హన కల్పించారు.  పలు వురు మహిళలతో దిశ యాప్‌ను డౌన్లోడ్‌ చేయించి, ఉపయోగించే విధానాన్ని వివరించారు. ఏ సమయంలోనైనా  అసాంఘీక శక్తుల నుంచి మహిళలు రక్షణ పొందేందుకు ఈ యాప్‌ ఉపయోగ పడుతుందని చెప్పారు. ఎస్‌ఐ వాణిశ్రీ, హెచ్‌సీ సరిత, మహిళా కానిస్టేబుళ్లు జగ దాంబ, జయలక్ష్మి, రామలక్ష్మి, గౌరీశ్వరి, సంతోషికుమారి తదితరులు పాల్గొన్నారు. 


  

Updated Date - 2021-03-22T04:59:58+05:30 IST