డిజిటల్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-01-01T04:52:09+05:30 IST

డిజిటల్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

డిజిటల్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

సరుబుజ్జిలి: పెద్దసవళాపురం సచివాలయం డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉప్పాడ రామకృష్ణను సస్పెండ్‌ చేసినట్టు శుక్రవారం ఎంపీడీవో పి.ము రళీమోహన్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ పథకాలను రామకృష్ణ పక్క దారి పట్టిస్తున్నారంటూ గ్రామస్థులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశా రు. దీంతో దర్యాప్తు చేపట్టగా, వాస్తవాలు వెలుగుచూడడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు రామకృష్ణపై చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-01T04:52:09+05:30 IST