వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు 12 మంది ఎంపిక

ABN , First Publish Date - 2021-11-24T05:21:30+05:30 IST

ఏలూరులో బుధవారం నుంచి జరిగే రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ వెయిట్‌ లిప్టింగ్‌ పోటీలకు జిల్లా నుంచి 12మంది క్రీడాకారులు ఎంపికయ్యారని వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కొత్తకోట శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు.

వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు 12 మంది ఎంపిక
ఎంపికైన క్రీడాకారులు


ఆమదాలవలస: ఏలూరులో బుధవారం నుంచి జరిగే  రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌  వెయిట్‌ లిప్టింగ్‌ పోటీలకు జిల్లా నుంచి 12మంది క్రీడాకారులు ఎంపికయ్యారని వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కొత్తకోట శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. పురుషుల విభాగంలో కె.వినోద్‌, కె.రామకృష్ణ, కె.వినోద్‌కుమార్‌, జి.సునీల్‌, ఎ.గోవిందరావు, డి.ఆనంద్‌, మహిళల విభాగంలో డి.హేమశ్రీ, కె.శ్రీవల్లీ ,టి.కావ్య, జి.వర్షిత, జి.లలిత, బి.హరిక, పి.ధనలక్ష్మి ఎంపికయ్యారని పేర్కొన్నారు. Updated Date - 2021-11-24T05:21:30+05:30 IST