సంజీవయ్య స్థాపించిన సేవాస్తంభ్‌ను పటిష్టం చేస్తాం

ABN , First Publish Date - 2021-11-01T04:56:14+05:30 IST

ఆంధ్రప్ర దేశ్‌ తొలి ముఖ్యమంత్రి దామోదరం సంజీవ య్య స్థాపించిన సేవాస్తంభ్‌ను పటిష్టం చేస్తా మని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు కందుల నా గేశ్వరరావు తెలిపారు.

సంజీవయ్య స్థాపించిన సేవాస్తంభ్‌ను పటిష్టం చేస్తాం
హైదరాబాద్‌ హిందీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రత్నాకర్‌ను సత్కరిస్తున్న నాగేశ్వరరావు, ఇతర ప్రతినిధులు

జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు 


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 31 : ఆంధ్రప్ర దేశ్‌ తొలి ముఖ్యమంత్రి దామోదరం సంజీవ య్య స్థాపించిన సేవాస్తంభ్‌ను పటిష్టం చేస్తా మని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు కందుల నా గేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఒంగోలులోని అంబేడ్కర్‌భవన్‌లో జరిగిన సభలో ఆయన మా ట్లాడుతూ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల సామాజి క అభివృద్ధి, సంక్షేమం కోసం దివంగతనేత సం గీతరావు మార్గదర్శకంలో సంజీవయ్య స్ఫూర్తితో పనిచేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంప్లా యీస్‌ సంక్షేమం కోసం సంజీవయ్య ఢిల్లీలో సే వాస్తంభ్‌ను ప్రారంభించారని, అటువంటి సంస్థ కు చేకూరపాడుకు చెందిన మాజీ ఐఆర్‌ఎస్‌ అ ధికారి రాయపూడి సంగీతరావు జాతీయ అధ్యక్షు డిగా పనిచేశారని తెలిపారు. సంస్థను బలోపే తం చేసేందుకు దేశంలోని దళిత మేధావుల సూ చనలు, సలహాలతో పాలకవర్గాలను ఏర్పాటు చే స్తున్నట్లు తెలిపారు. డీసీహెచ్‌ మాలకొండయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నీలం నాగేం ద్రరావు, అల్లరి రామయ్య, యాదాల అరుణ్‌కు మార్‌, పర్రె వెంకటరావు, యాదాల రాజశేఖర్‌, నూకతోటి బాబురావు, చప్పిడి కోటేశ్వరరావు, చ ప్పిడి రవిశంకర్‌, అంబటి కొండలరావు తదితరు లు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-01T04:56:14+05:30 IST