వైద్యశాల పరిశీలన

ABN , First Publish Date - 2021-08-03T05:51:33+05:30 IST

వైద్యశాల పరిశీలన

వైద్యశాల పరిశీలన

త్రిపురాంతకం, ఆగస్టు 2 : మండలంలోని దూపాడు ప్రభుత్వ వైద్యశాలను ఎర్రగొండపాలెం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మెడబలిమి వెెంకటేశ్వరరావు తన బృందంతో సోమవారం పరిశీలించారు. ఈసందర్బంగా వైద్యాధికారి లక్ష్మీ ద్వారా వైద్యశాలలో జరుగుతున్న రూ.10 లక్షల నాడు-నేడు పనుల వివరాలను తెలుసుకున్నారు. పనుల నాణ్యతలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. అన్ని రకాల వైద్యసేవలు ప్రజలకు చేరువ చేయాలని కోరారు. ఈప్రాంత ప్రజలు కార్పొరేట్‌ తరహా వైద్య సేవలను అందించాలని కోరారు.


Updated Date - 2021-08-03T05:51:33+05:30 IST