వరి పంట పరిశీలన

ABN , First Publish Date - 2021-10-07T05:14:04+05:30 IST

మండలంలోని సోమిదేవిపల్లి గ్రామంలో బుధవారం వరి పంటను గిద్దలూరు వ్యవసాయ సంచాలకులు బాలాజీనాయక్‌, వ్యవసాయ శాఖాధికారి మహబూబ్‌ బాషా పరిశీలించారు.

వరి పంట పరిశీలన
వరి పంటను పరిశీలిస్తున్న ఏడీఏ బాలాజీ నాయక్‌

రాచర్ల, అక్టోబరు 6 : మండలంలోని సోమిదేవిపల్లి గ్రామంలో బుధవారం వరి పంటను గిద్దలూరు వ్యవసాయ సంచాలకులు బాలాజీనాయక్‌, వ్యవసాయ శాఖాధికారి మహబూబ్‌ బాషా పరిశీలించారు. ఈసం దర్భంగా వారు మాట్లాడుతూ చివరి దమ్ములో 2 బస్తాల ఏఎస్‌టీ వేసుకుని నాట్లు వేసుకోవాలని సూచించారు. 25 కిలోల యూరియా, 15 కిలో ల పొటాష్‌ 4 దఫాలుగా వేసుకోవాలన్నారు. కాంప్లెక్స్‌ ఎరువులు ఎన్ని వే సినా ఫలితం లేదన్నారు. అనంతరం రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. 


Updated Date - 2021-10-07T05:14:04+05:30 IST