సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర జట్టుకి టీఆర్‌ఆర్‌ విద్యార్థి

ABN , First Publish Date - 2021-10-07T05:36:09+05:30 IST

స్థానిక టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి పి.దివాకర్‌ సబ్‌ జూనియర్స్‌ హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర జట్టుకి ఎంపికయ్యాడు. ఈనెల 21,22 తేదీలలో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్స్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలలో జిల్లా జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించిన దివాకర్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరచటం ద్వారా రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించాడని కళాశాల ప్రిన్సిపాల్‌ కె.నాగేశ్వరరావు, పీడీ టి.సుబ్బారావులు తెలిపారు.

సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర జట్టుకి టీఆర్‌ఆర్‌ విద్యార్థి
సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర జట్టుకి టీఆర్‌ఆర్‌ విద్యార్థి

కందుకూరు, అక్టోబరు 6: స్థానిక  టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి పి.దివాకర్‌ సబ్‌ జూనియర్స్‌ హ్యాండ్‌బాల్‌ రాష్ట్ర జట్టుకి ఎంపికయ్యాడు. ఈనెల 21,22 తేదీలలో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్స్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలలో జిల్లా జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించిన దివాకర్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరచటం ద్వారా రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించాడని కళాశాల ప్రిన్సిపాల్‌ కె.నాగేశ్వరరావు, పీడీ టి.సుబ్బారావులు తెలిపారు. త్వరలో హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో దివాకర్‌ పాల్గొంటాడని వారు తెలిపారు. 

Updated Date - 2021-10-07T05:36:09+05:30 IST