పీహెచ్‌సీకి స్థల పరిశీలన

ABN , First Publish Date - 2021-12-08T05:21:41+05:30 IST

మండలంలోని కుంచేపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌ స్థలాన్ని పరిశీలించారు.

పీహెచ్‌సీకి స్థల పరిశీలన
స్థలాన్ని పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌


పొదిలి, డిసెంబరు 7 : మండలంలోని కుంచేపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌ స్థలాన్ని పరిశీలించారు. స్థలం వివరాల రెవెన్యూ అధికారులను అడిగి తె లుసుకున్నారు. ఆయన వెంట  ఎంపీడీవో శ్రీకృష్ణ, డాక్టర్‌ షాహిదా, ఇన్‌ చార్జి ఆర్‌ఐ సుబ్బారావు, సర్వేయర్‌ బ్రహ్మం, హెల్త్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాసరెడ్డి, వీఆర్వో శేషు, కార్యదర్శి పద్మ  ఉన్నారు.


Updated Date - 2021-12-08T05:21:41+05:30 IST