ఆలయ పునఃనిర్మాణానికి శిద్దా విరాళం

ABN , First Publish Date - 2021-11-06T05:15:02+05:30 IST

చీమకుర్తి మండలం పల్లామల్లిలోని శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునఃనిర్మాణానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రూ.లక్ష విరాళం అందజేశారు.

ఆలయ పునఃనిర్మాణానికి శిద్దా విరాళం

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 5 : చీమకుర్తి మండలం పల్లామల్లిలోని శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునఃనిర్మాణానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రూ.లక్ష విరాళం అందజేశారు. ఒంగోలు నగరం మ ంగమూరురోడ్డులోని తన నివాసంలో శుక్రవారం ఆలయ ధర్మకర్తలు వల్లూరి వీరబ్రహ్మచారి, రామస్వామి, సూర్యచంద్రలు ఆయనను కలవగా ఈమేరకు నగదును అందించారు. ఈ సందర్భంగా వారు శిద్దాకు కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-11-06T05:15:02+05:30 IST