సర్వర్‌ డౌన్‌.. రేషన్‌ పంపిణీకి ఆటంకం

ABN , First Publish Date - 2021-08-03T06:08:18+05:30 IST

జిల్లాలో సోమవారం నుంచి ప్రారరభమైన రేషన్‌ పంపిణీకి సర్వర్‌ అడ్డంకిగా మారింది.

సర్వర్‌ డౌన్‌.. రేషన్‌ పంపిణీకి ఆటంకం

సర్వర్‌ డౌన్‌.. రేషన్‌ పంపిణీకి ఆటంకం

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 2: జిల్లాలో సోమవారం నుంచి ప్రారరభమైన రేషన్‌ పంపిణీకి సర్వర్‌ అడ్డంకిగా మారింది. మధ్యాహ్నం వరకు పరిస్థితి అదేవిధంగా ఉండగా  తర్వాత కొంతమేర పనిచేసింది. సాయంత్రం ఆరుగంటల సమయానికి  పంపిణీలో రాష్ట్రంలో మన జిల్లా 11వ స్థానంలో ఉందంటే సర్వర్‌ ఏ విధంగా పనిచేస్తుందో అర్థంచేసుకోవచ్చు. తొలి 4.83శాతం (48,632 మంది) కార్డుదారులకు మాత్రమే సరుకులు అందాయి. 

Updated Date - 2021-08-03T06:08:18+05:30 IST