ఆర్టీసీ లాజిస్టిక్‌ ద్వారా డోర్‌ డెలివరీ సౌకర్యం

ABN , First Publish Date - 2021-09-19T05:37:23+05:30 IST

ఏపీఎస్‌ ఆర్టీసీ లాజిస్టిక్‌ ద్వారా వస్తువుల డోర్‌ డెలివరీ సౌకర్యం ప్రారంభమైనట్లు డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌ తెలిపారు.

ఆర్టీసీ లాజిస్టిక్‌ ద్వారా డోర్‌ డెలివరీ సౌకర్యం
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌


డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌

మార్కాపురం, సెప్టెంబరు 18 : ఏపీఎస్‌ ఆర్టీసీ లాజిస్టిక్‌ ద్వారా వస్తువుల డోర్‌ డెలివరీ సౌకర్యం ప్రారంభమైనట్లు డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలో అందుకు సంబంధించిన కరపత్రాలను శనివారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 10 కేజీల బ రువు ఉన్న పార్శిల్‌ను ఎంపిక చేసిన నగరాలలో 10 కిలోమీటర్ల వరకూ డో ర్‌ డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఈ సౌకర్యాన్ని సద్వి నియోగం చేసుకోవాలని తెలిపారు. తమ విలువైన సమయాన్ని ఆదా చేసు కోవడంతోపాటు సంస్థ పురోభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. కార్యక్రమం లో సిబ్బంది శాస్త్రి, శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, రామిరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-19T05:37:23+05:30 IST