కరోనాతో విశ్రాంత ఎస్‌ఐ షావలి మృతి
ABN , First Publish Date - 2021-05-08T06:10:36+05:30 IST
కరోనాతో విశ్రాంతి ఎస్‌ఐ ఎస్‌కే.షావలి మృతి చెందారు. కంభం పట్టణానికి చెందిన షావలి కానిస్టేబుల్‌గా పోలీస్‌శాఖలో చేరి ఎస్‌ఐగా ఉద్యోగోన్నతిపై జరుగుమల్లిలో పనిచేశారు. అంతేగాకుడా చ ట్టాలపై అవగాహన ఉండటంతో పాటుగా సమయస్ఫూర్తి కలిగిన వ్వక్తి కా వడంతో పోలీస్‌శాఖలో ఉన్నతాధికారులకు సైతం మంచి సలహదారునిగా వ్వవహరించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

ఒంగోలు(క్రైం), మే 7: కరోనాతో విశ్రాంతి ఎస్‌ఐ ఎస్‌కే.షావలి మృతి చెందారు. కంభం పట్టణానికి చెందిన షావలి కానిస్టేబుల్‌గా పోలీస్‌శాఖలో చేరి ఎస్‌ఐగా ఉద్యోగోన్నతిపై జరుగుమల్లిలో పనిచేశారు. అంతేగాకుడా చ ట్టాలపై అవగాహన ఉండటంతో పాటుగా సమయస్ఫూర్తి కలిగిన వ్వక్తి కా వడంతో పోలీస్‌శాఖలో ఉన్నతాధికారులకు సైతం మంచి సలహదారునిగా వ్వవహరించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఒంగోలులోని తన నివాసంలో ఉంటున్న షావలి కరోనా బారిన పడి ప్రైవేటు వైద్యశాలలో చిక్సిత పొందుతూ శుక్రవారం మృతి చె ందారు. ఆయన మృతదేహానికి కంభంలో అంత్యక్రియలు జరిగాయి.