ప్రకాశం జిల్లా: కందుకూరులో రెండు కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-12-31T17:16:23+05:30 IST

ప్రకాశం జిల్లా: కందుకూరులో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రకాశం జిల్లా: కందుకూరులో రెండు కరోనా కేసులు నమోదు

ప్రకాశం జిల్లా: కందుకూరులో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అమెరికా నుంచి కందుకూరుకు వచ్చారు. వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఒమైక్రాన్ టెస్ట్ కోసం రెండు శాంపిల్స్‌ను  హైదరాబాద్‌కు పంపించారు.

Updated Date - 2021-12-31T17:16:23+05:30 IST