తెలుగు యువత అధ్యక్షుడిగా ‘ముత్తన’

ABN , First Publish Date - 2021-12-31T04:45:44+05:30 IST

తెలుగు యువ త ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడిగా ముత్తన శ్రీనివాసులు మరోసారి నియమితులయ్యారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు నూకసాని బాలాజీ కమిటీని ప్రకటించారు.

తెలుగు యువత అధ్యక్షుడిగా ‘ముత్తన’
కమిటీ సభ్యులతో నూకసాని బాలాజీ

ఒంగోలు(కార్పొరేషన్‌), డిసెంబరు 30 : తెలుగు యువ త ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడిగా ముత్తన శ్రీనివాసులు మరోసారి నియమితులయ్యారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు నూకసాని బాలాజీ కమిటీని ప్రకటించారు. అ ధ్యక్షుడిగా ముత్తన శ్రీనివాసులు, ప్రధానకార్యదర్శిగా బో యిళ్ళపల్లి కిషోర్‌ను నియమించగా, ఏడుగురు ఉపాధ్యక్షు లు, 11మంది అధికార ప్రతినిధులు, 11మంది కార్యనిర్వా హక కార్యదర్శులు, 14మంది కార్యదర్శులను నియమిం చారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ యువత పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.


Updated Date - 2021-12-31T04:45:44+05:30 IST