మార్కాపురం ఆర్డీవోగాలక్ష్మీశివజ్యోతి

ABN , First Publish Date - 2021-07-09T04:56:52+05:30 IST

మార్కాపురం ఆర్డీవోగా జి.లక్ష్మీ శివజ్యోతిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆది త్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మార్కాపురం ఆర్డీవోగాలక్ష్మీశివజ్యోతి

మార్కాపురం, జులై 8: మార్కాపురం ఆర్డీవోగా జి.లక్ష్మీ శివజ్యోతిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆది త్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీదేవి ప్రస్తుతం వి శాఖ జిల్లా పాడేరు ఆర్డీవోగా పనిచేస్తున్నారు. 2018 గ్రూ ప్‌ -1లో ఉద్యోగం పొందిన ఆమె స్వస్థలం గుంటూరు జి ల్లా గురజాల. మార్కాపురం ఆర్డీవోగా బదిలీ అయిన లక్ష్మీ శివజ్యోతి సోమ, లేదా బుధవారం ఇక్కడ బాధ్య త లు చేపట్టనున్నట్లు తెలిసింది.  ప్రస్తుతం మార్కాపురం ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఎం.శేషిరెడ్డికి గుంటూరు జిల్లా నర్సరావుపేటకు బదిలీ చేశారు. తన విధుల కు అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు, ప్రజలు అందించిన సహ కారానికి శేషిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  


Updated Date - 2021-07-09T04:56:52+05:30 IST