కవల దూడలకు జన్మనిచ్చిన ఆవు
ABN , First Publish Date - 2021-02-01T06:09:18+05:30 IST
మండల కేంద్రమైన ముండ్లమూరు గ్రామానికి చెందిన మేదరమెట్ల వీరనారాయణకు చెందిన ఆవు ఆదివారం రెండు దూడలకు జన్మనిచ్చింది వీరనారాయణకు చెందిన ఆవు మూడవ ఈతకు రెండు పెయ్యదూడలకు జన్మనిచ్చింది

ముండ్లమూరు, జనవరి 31 : మండల కేంద్రమైన ముండ్లమూరు గ్రామానికి చెందిన మేదరమెట్ల వీరనారాయణకు చెందిన ఆవు ఆదివారం రెండు దూడలకు జన్మనిచ్చింది వీరనారాయణకు చెందిన ఆవు మూడవ ఈతకు రెండు పెయ్యదూడలకు జన్మనిచ్చింది విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆవును చూసి వెళుతున్నారు. రెండు పెయ్యదూడలు ఆరోగ్యంగా ఉన్నాయి.