నారాయణ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

ABN , First Publish Date - 2021-01-21T05:23:06+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం మి ట్టపాలెం నారాయ ణ స్వామి దేవ స్థా నం హుండీ ల లో ని కానుకలను దేవ స్థాన ప్రాంగ ణం లో దేవదాయ

నారాయణ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు
హుండీ లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది


సీఎస్‌పురం, జన వరి 20 : ప్రముఖ పుణ్యక్షేత్రం మి ట్టపాలెం నారాయ ణ స్వామి దేవ స్థా నం హుండీ ల లో ని కానుకలను దేవ స్థాన ప్రాంగ ణం లో దేవదాయ  శా ఖ అధికారుల స మక్షంలో బుధవారం లెక్కించారు. రెండు నెలలకు  సంబంధించి హుండీ కానుకలను లెక్కించగా రూ.7.88 లక్షల ఆదాయం వచ్చినట్లు కార్య నిర్వాహణాధికారి కె.నవీన్‌కుమార్‌ తెలిపారు. ప్రధాన హుండీ ద్వారా రూ.7,74,462, అన్నదానం హుండీ ద్వారా రూ.13,959 వచ్చినట్లు ఆయన తెలిపారు. కందుకూరు దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ పి.శైలేంద్రకుమార్‌ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డి, ధర్మ కర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T05:23:06+05:30 IST