నేడు ఉచిత గుండె వైద్యశిబిరం

ABN , First Publish Date - 2021-03-14T06:56:14+05:30 IST

ఒంగోలు చైతన్య కార్డియాక్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఆదివారం తూర్పుగంగవరం పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత గుండె వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు బీఎంవీ. క్రిష్ణచైతన్య శనివారం తెలిపారు.

నేడు  ఉచిత గుండె వైద్యశిబిరం

తాళ్లూరు, మార్చి 13 : ఒంగోలు చైతన్య కార్డియాక్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఆదివారం తూర్పుగంగవరం పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత గుండె వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు బీఎంవీ. క్రిష్ణచైతన్య శనివారం తెలిపారు. గుండెజబ్బులతో పాటు ఉచితంగా షుగర్‌ పరీక్షలు, బీపీ, ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మందులు ఉచితంగా అందజేస్తామన్నారు. తాళ్లూరు ప్రాంత ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - 2021-03-14T06:56:14+05:30 IST