అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు నిధులు

ABN , First Publish Date - 2021-07-13T05:18:14+05:30 IST

మండలంలో మొదటి, రెండవ విడతల కింద ఐదు అంగన్‌వాడీ భవనాలకు నిదులు మంజూరయినట్లు ఐపిడీఎస్‌ సూపర్‌వైజర్‌ రిజ్వానా తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు నిధులు

వలేటివారిపాలెం, జూలై 12 :మండలంలో మొదటి, రెండవ విడతల కింద ఐదు అంగన్‌వాడీ భవనాలకు నిదులు మంజూరయినట్లు ఐపిడీఎస్‌ సూపర్‌వైజర్‌ రిజ్వానా తెలిపారు. బంగారక్కపాలెం, లింగపాలెం, గాందీనగర్‌, అయ్యవారిపల్లె-1, కొండసముద్రం1  భవనాలకు నిధులు మంజూరయ్యాయన్నారు.


Updated Date - 2021-07-13T05:18:14+05:30 IST