కిట్స్‌ విద్యార్థికి బంగారు పతకం

ABN , First Publish Date - 2021-12-31T05:02:27+05:30 IST

జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలో జరిగిన ఆటల పోటీల్లో కిట్స్‌ కళాశాల విద్యార్థి బం గారు పతకం కైవసం చేసుకున్నాడు.

కిట్స్‌ విద్యార్థికి బంగారు పతకం
విద్యార్థిని అభినందిస్తున్న కళాశాల కార్యదర్శి కృష్ణచైతన్య


మార్కాపురం, డిసెంబరు 30 : జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలో జరిగిన ఆటల పోటీల్లో కిట్స్‌ కళాశాల విద్యార్థి బం గారు పతకం కైవసం చేసుకున్నాడు. కళాశాలలో చివరి సం వత్సరం చదువుతున్న విద్యార్థి  మణికంఠ షాట్‌పుట్‌లో బంగా రు పతకం, డిస్‌కస్‌త్రోలో వెండి పతకం సాధించాడు. ఈ సం దర్భంగా కళాశాల కరస్పాండెంట్‌ అన్నా కృష్ణచైతన్య మాట్లాడు తూ తమ కళాశాలలో విద్యతోపాటు క్రీడలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమం లో ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి, పీవో బి.ప్రభాకర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T05:02:27+05:30 IST