పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-10-29T06:08:05+05:30 IST

మండలంలోని పాఠశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీపీ పోరెడ్డి అరుణా చెంచిరెడ్డి అన్నారు.

పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి
ఎంపీపీని సన్మానిస్తున్న యూటీఎఫ్‌ ప్రతినిధులు


ఎంపీపీ అరుణా చెంచిరెడ్డి

మార్కాపురం, అక్టోబరు 28: మండలంలోని పాఠశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీపీ పోరెడ్డి అరుణా చెంచిరెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ, జడ్పీటీసీలను మండల యూటీఎఫ్‌ కార్యవర్గం సన్మాం చారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు పి.అల్లూరి రెడ్డి, పి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బి.శ్రీరాములు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T06:08:05+05:30 IST