దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు

ABN , First Publish Date - 2021-10-14T05:35:41+05:30 IST

నేషనల్‌ హెల్త్‌ మిష న్‌ పోస్టులను మెరిట్‌ లిస్టు ప్రకారమే భర్తీ చేస్తామని, వాటి వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో కూడా ఉ ంచుతామని, అందువల్ల ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళా రుల మాటలు నమ్మి మోసపోవద్దని ఉద్యోగార్థులకు డీ ఎంహెచ్‌వో రత్నావళి బుధవారం ఒక ప్రకటనలో వి జ్ఞప్తి చేశారు.

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు

డీఎంహెచ్‌వో రత్నావళి

ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 13: నేషనల్‌ హెల్త్‌ మిష న్‌ పోస్టులను మెరిట్‌ లిస్టు ప్రకారమే భర్తీ చేస్తామని, వాటి వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో కూడా ఉ ంచుతామని, అందువల్ల ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళా రుల మాటలు నమ్మి మోసపోవద్దని ఉద్యోగార్థులకు డీ ఎంహెచ్‌వో రత్నావళి బుధవారం ఒక ప్రకటనలో వి జ్ఞప్తి చేశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకల విష యంలో కూడా కొంతమంది లబ్ధిదారుల నుంచి డబ్బు లు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఎ వరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. 


Updated Date - 2021-10-14T05:35:41+05:30 IST