దామచర్లను కలిసిన సర్పంచ్‌లు
ABN , First Publish Date - 2021-02-26T05:55:00+05:30 IST
తొలి వి డత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మ ద్దతుదారులుగా గెలుపొందిన కొత్తపట్నం మండ లంలోని గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గురు వారం ఒంగోలులో పార్టీ ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ను కలిశారు.

ఒంగోలు (కార్పొరేషన్) ఫిబ్రవరి 25 : తొలి వి డత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మ ద్దతుదారులుగా గెలుపొందిన కొత్తపట్నం మండ లంలోని గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గురు వారం ఒంగోలులో పార్టీ ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయా గ్రా మాల పరిస్థితులపై వారు చర్చించారు. అనంతరం దామచర్ల సర్పంచ్‌లను అభినందించారు. కార్యక్ర మంలో రమణమ్మ, బలగాని బా లాజీ, బల గాని మధు, మోర్ల వెంకటకృష్ణ, కోసూరి సుధ, బలగాని జయంతి, రైతు ప్రధానకార్యదర్శి బలగాని నారా యణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.