కరోనా విలయ తాండవం

ABN , First Publish Date - 2021-05-05T06:06:53+05:30 IST

మా ర్కాపురం పట్టణంలో కరోనా మహ మ్మారి విలయ తాండవం చేస్తోం ది. ఒక్క రోజులోనే మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియో జక వర్గాలలోని గ్రామాలలో అధికా రికంగా 373 కరోనా కేసులు నమో దయ్యాయి.

కరోనా విలయ తాండవం
కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉన్న బాధితులు

పశ్చిమ ప్రకాశంలో ఒక్క రోజులో 358 పాజిటివ్‌ కేసులు

మార్కాపురం, మే 4 : మా ర్కాపురం పట్టణంలో కరోనా మహ మ్మారి విలయ తాండవం చేస్తోం ది. ఒక్క రోజులోనే మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియో జక వర్గాలలోని గ్రామాలలో అధికా రికంగా 373 కరోనా కేసులు నమో దయ్యాయి. అనధికారికంగా ఇంకె న్ని అయ్యాయో? వారు హోం ఐసో లేషన్‌లో ఉన్నారో? లేదా ఇతర పట్టణాలకు వెళ్లి ప్రైవేటు వైద్యశా లలలో చికిత్స పొందుతున్నారో? అంతు చిక్కడం లేదు. ఆ మూడు నియోజకవర్గాలలో అధికారి కంగా వెల్లడించిన కరోనా పాజిటివ్‌ వచ్చి న వారి వివరాలిలా ఉన్నాయి.


Updated Date - 2021-05-05T06:06:53+05:30 IST