చీమకుర్తి సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ మూత

ABN , First Publish Date - 2021-05-05T05:32:53+05:30 IST

చీమకుర్తి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం మంగళవా రం మూతబడింది. సబ్‌రిజిష్ట్రార్‌కు కరోనా సోకటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు కార్యాలయంలో సేవలు అందుబాటులో ఉండవని కార్యాలయం వెలుప ల నోటీసును అతికించారు.

చీమకుర్తి సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ మూత
మూతబడిన సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం


కరోనా ఎఫెక్ట్‌ 

20 తేదీ వరకు సేవలు బంద్‌ 


చీమకుర్తి, మే 4 : చీమకుర్తి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం మంగళవా రం మూతబడింది. సబ్‌రిజిష్ట్రార్‌కు కరోనా సోకటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు కార్యాలయంలో సేవలు అందుబాటులో ఉండవని కార్యాలయం వెలుప ల నోటీసును అతికించారు. కాగా కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్‌ రై టర్లు కరోనాపై ఆందోళనగా ఉన్నారు.


Updated Date - 2021-05-05T05:32:53+05:30 IST