ముండ్లమూరు ఏపీఎం బదిలీ

ABN , First Publish Date - 2021-06-22T06:34:10+05:30 IST

ముండ్లమూరు మండల వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం ఏపీఎం టీ బాబూరావు కొమరోలు మండలానికి బదిలీ చేస్తూ సోమవారం సాయంత్రం పీడీ బాబూరావు ఉత్తర్వులు పంపారు.

ముండ్లమూరు ఏపీఎం బదిలీ

ముండ్లమూరు, జూన్‌ 21 : ముండ్లమూరు మండల వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం ఏపీఎం టీ బాబూరావు కొమరోలు మండలానికి బదిలీ చేస్తూ సోమవారం సాయంత్రం పీడీ బాబూరావు ఉత్తర్వులు పంపారు. కొమరోలులో పనిచేస్తున్న శ్రీమాన్‌ ముండ్లమూరు మండలానికి నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. నూతనంగా నియమితులైన ఏపీఎం శ్రీమాన్‌ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. 

Updated Date - 2021-06-22T06:34:10+05:30 IST